tag:blogger.com,1999:blog-9041054449624162469.post6035263921112230084..comments2024-03-19T13:22:35.742+05:30Comments on SARASWATAM: 08/02/13Durga Prasada Rao Chilakamarthihttp://www.blogger.com/profile/09729154389980039391noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-9041054449624162469.post-39293804924634893642021-12-09T07:04:39.931+05:302021-12-09T07:04:39.931+05:30ఇదే అర్ధము వచ్చే రామదాసు పద్యము.
ఉ. దొరసిన కాయము...ఇదే అర్ధము వచ్చే రామదాసు పద్యము.

ఉ. దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁ దమతోడివారు ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
(దాశరథి శతకము ९౯౨)

తాత్పర్యము :
గోడలు ఉప్పు ఊరి పెచ్చులు ఊడిపోయి అందవికారముగా తయారైనట్లే శరీరము లోని ముసలితనము బయటపడుట చూచి;
రాచఱికము, అధికారము, సంపదలు ప్రకాశముగా భావించి; మరి భూమిమీద తమ తోటివారు తమ కళ్ళ ముందు పరమపదించుట పలుమార్లు చూచి కూడా; తరుగు చున్న ఆయువును గమనింపక మోహము, బంధముల నుండి విముక్తులు కాకుండా వున్నవారి కేమి గతి? దాశరథీ! కరుణాపయోనిధీ!Ch S N Sreenivasahttps://www.blogger.com/profile/04480367733915541818noreply@blogger.com