SPOKEN SANSKRIT-20
సంభాషణ సంస్కృతం – 20
Lesson-20
Dr.
Ch. Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.
Unit-1.
वारम् = A multitude, A quantity .
एकवारम् = ఒకసారి ( once or one time) / द्विवारम्= రెండు సార్లు ( twice or two times) / त्रिवारम्=మూడుసార్లు (thrice or three times) / बहुवारम्= చాల సార్లు (number of times/many times) / वारं वारम् = ఎన్నోసార్లు (many a time / repeatedly).
మనం ఒక్కొక్కప్పుడు “ఈ పని ఇన్ని సార్లు చేశాను . ఆ పని అన్ని సార్లు చేశాను” అని చెప్పవలసి వస్తుంది అటు వంటి సందర్భాల్లో ‘वारम्’ అనే పదాన్ని ఉపయోగించాలి
उदाहरणानि :-
1. दिने अहम् एकवारं स्नानं करोमि |
నేను ఒక పర్యాయము
స్నానం చేయుదును
I take bath once in a day
2. दिने द्विवारं भोजनं करोमि |
నేను రెండు
పర్యాయములు అన్నం తిందును
I take meal twice in a day
3. दिने त्रिवारं पुस्तकं पठामि |
నేను మూడు
పర్యాయములు పుస్తకం చదువుదును
I read book thrice in a day.
4. य: दिने एकवारं भोजनं खादति स: योगी भवति
ఎవడు రోజుకు ఒకసారి భోజనం
చేయునో అతడు యోగి
A person, who takes food once in a day, is yogi.
5. य: दिने द्विवारं भोजनं खादति स: भोगी
भवति
ఎవడు రెండుసార్లు భోజనం
చేస్తాడో వాడు భోగి
A person, who takes food twice in a day, becomes bhogi.
6. य: दिने त्रिवारं भोजनं खादति स: रोगी
भवति
A person, who takes food thrice in a day, becomes rogi
ఎవడు ముప్పొద్దులా అన్నం తింటాడో వాడు రోగి .
( द्विरन्नं मनुष्याणाम् इति नियम: )
Unit-2 . यत:;- because/as/ since/ whence.
మనం కొన్ని కొన్ని
విషయాలకు కొన్ని కొన్ని కారణాలు చెప్పవలసి వస్తుంది . అలాగే ఒక పని జరగడానికి గాని
, లేదా జరుగకపోవడానికి గాని కారణాలు చెప్పవలసి వస్తుంది . అటువంటప్పుడు यत: అనే పదం ఉపయోగించాలి . అది ఎలాగో తెలుసుకుందాం .
उदाहरणानि
:--
1. अद्य चलनचित्रमन्दिरे महान् जनसंमर्द: यत:
तत्र नूतनं चित्रम् आगतम् ||
ఈరోజు సినిమా హాలులో
జనం ఎక్కువమంది ఉన్నారు ఎందుకంటే క్రొత్త చిత్రం
.
There was heavy rush at the
theatre because it was a new film.
2. मोहन: अद्य देवालयं गतवान् यत: अद्य परीक्षा
अस्ति तस्य ||
ఈ రోజు మోహన్ గుడికి వెళ్ళాడు ఎందుకంటే ఇవ్వాళ పరీక్ష ఉంది
Mohan went to temple today
because there is an examination.
3. गोपाल: स्नानं विना अन्नं खादति यत: स: ज्वरेण
पीडित: अभवत् ||
గోపాల్ స్నానం
చెయ్యకుండానే అన్నం తింటున్నాడు ఎ౦దుకంటే అతనికి జ్వరం వచ్చి తగ్గింది .
Gopal is taking food without taking bath
because he has just suffered and relieved from fever.
Unit -3 . यद्यपि –तथापि Although /even if / neverthless
1. यद्यपि स: धनवान् तथापि दानं न करोति ||
అతడు
ధనవంతుడైనప్పటికి దానం చెయ్యడు
Even though he is wealthy, he never donates money
2. यद्यपि बुभुक्षा अस्ति तथापि न खादति
అతనికి ఆకలీ వేసినా అన్నం తినడు
Even though he
is hungry he never eats.
౩. यद्यपि वस्त्राणि
बहूनि सन्ति तथापि न धरति
ఎన్నో బట్టలున్నా
ఎప్పుడు ధరించడు
Even though there are many clothes ne never puts on them
4. यद्यपि स: अधिकं
धनं संपादितवान् तथापि तस्य तृप्ति: नास्ति ||
అతనికి ఎంత డబ్బు
సంపాదించినా తృప్తి లేదు
Even though he earns a lot of money he has no
satisfaction or contentment
5. यद्यपि अद्य
भानुवासर: तथापि कलाशालाया: विराम: नास्ति.
ఈ రోజు ఆదివారమైనా
కళాశాలకు సెలవు లేదు.
Even though it is Sunday today there is no holiday for
college.
Unit - 4:- केषाञ्चन
प्राणिनां नामानि | Names of some animals and creatures.
మనం కొన్ని జంతువుల, కీటకాల పేర్లు తెలుసుకుందాం .
गौ:=cow/ఆవు ; वृषभ:= ox ఎద్దు ; महिष:= buffalo దున్నపోతు; अवि:= sheep గొర్రె; मेष: = goat మేక ; शुनक:= dog కుక్క ; अश्व:= horse
గుర్రం गर्दभ:= donkey గాడేద; चिक्रोड:= squirrel ఉడుత; कूर्म:= tortoise తాబేలు; शश: = rabbit
కుందేలు; शृगाल:= jackal నక్క /గుంటనక్క ; उष्ट्र: / क्रमेलक: = camel ఒంటే ; सर्प:= serpent పాము ; मकर: = crocodile మొసలి; मूषिक: = rat
ఎలుక; सिंह:= lion
సింహము; भल्लुक:= bear
ఎలుగుబంటి; वृक:=wolf
తోడేలు; हरिण:=deer
లేడి; नकुल:= mongoose ముంగిస; वराह:= pig
పంది; व्याघ्र:= tiger పెద్దపులి; वत्स:= calf దూడ ; मार्जार:= cat పిల్లి ; गज:= elephant ఏనుగు; वानर:= monkey కోతి; भेक:= frog కప్ప; मत्स्य:= fish చేప; जलूक:= leech జలగ ; शतपदी = centipede జెర్రీ ; वृश्चिक:= scorpion తేలు; कुलीर:= crab పపిత;
Unit -5 :- य:--स:/ या –सा /यत् –तत्
1.य: गानं करोति स: गायक:
ఎవరు పాటపాడునో అతడు
గాయకుడు
A person who sings is
called a singer.
2.वेदिकायां य: उपन्यासं ददाति स:
प्रधानाध्यापक:
వేదికపై ఎవరు
ప్రసంగించుచున్నారో ఆయన ప్రిన్సిపాల్ .
A person who is addressing
the audience is the principal.
3. या नृत्यं करोति सा नर्तकी
ఎవరు నాట్య ము చేయునో ఆమె నర్తకి
A person who dances is called
a dancer.
4. चलनचित्रे या भरतनाट्याभिनयं कृतवती सा
सुप्रसिद्धा अभिनेत्री
సినిమాలో ఎవరు నాట్యం చేశారో ఆమె సుప్రసిద్ధ నటి
A woman, who danced in the movie,
is a famous actress.
5. मम हस्ते यत्पुस्तकम् अस्ति तत् रामायणम्
నా చేతిలో ఏ
పుస్తకమైతే ఉందో అది రామాయణం
The book which is in my
hand, is the Ramayana.
6. ग्रन्थालये यत् बृहत् पुस्तकम् अस्ति तत् महाभारतम्
గ్రంథాలయం లో ఏదైతే
పెద్ద పుస్తకమో అది మహాభారతం .
The biggest book in the
library is the Mahabharata.
The importance
of the study of Grammar.
यद्यपि बहु नाsधीषे तथाsपि पठ पुत्र! व्याकरणम्
|
स्वजन: श्वजनो माभुत्सकलं शकलं सकृच्छकृत् ||
My dear Boy! Even if you do not study much, study
at least Grammar, so that you do not pronounce/ misspell श्वजन: (dog ) for स्वजन: (one’s own kith and kin) शकलं (piece)for सकलं (all) and शकृत् (excreta ) for सकृत् (at a time).
యద్యపి బహు నాsధీషే తథాపి పఠ పుత్ర! వ్యాకరణం
స్వజన: శ్వజనో మాsభూత్ సకలం శకలం సకృత్
శకృత్
నాయనా నువ్వు ఎక్కువగా చదువుకోక పోయినా
వ్యాకరణం మాత్రం చదువుకో . ఎ౦దుకంటే స్వజన: ( తనవాడు ) అనవలసిన చోట శ్వజన: (
కుక్క) అనవు . సకలం (సమస్తం ) అనవలసిన చోట శకలం (ముక్క ) అనవు . సకృత్ (ఒకే పర్యాయము)
అనవలసిన చోట శకృత్ (మలం ) అని అనవు .