Friday, August 9, 2019

Charucharya’ of Kshemendra (A treatise on moral education)


12.  Charucharya’ of Kshemendra
(A treatise on moral education)
                                 Dr. Chilakamarthi Durgaprasada Rao
                                                                          
ईर्ष्या कलहमूलं स्यात्  क्षमामूलं हि संपदाम् | 
 ईर्ष्यादोषाद्विप्रशापमवाप जनमेजय: || 

ఈర్ష్యా కలహమూలం స్యాత్  క్షమా మూలం  హి సంపదా౦
ఈర్ష్యాదోషాద్విప్ర శాపమవాప జనమేజయ:

 ईर्ष्या  = jealousy అసూయ
कलहमूलं = is the root cause of enmity కలహమునకు కారణము
स्यात्  = అగును
क्षमा    = Patience సహనము  
 संपदाम्  =  of riches సంపదలకు  
मूलं हि = root cause indeed కారణము కదా!
जनमेजय:= = The king Janamejaya జనమేజయుడు
 ईर्ष्या दोषात् = because of jealousy
అసూయ వలన
 विप्रशापं=  curse of a brahmin. బ్రాహ్మణ శాపమును  
अवाप= received పొందెను
Jealousy is the root cause of enmity. Patience is the root cause of riches. King Janamejaya was cursed by a Brahmin due to jealousy alone.
 

1 comment:

astrology said...

మీ యొక్క కృషి అమోఘం. చాలా మంది బ్లాగులు పెట్టి రెండు నెలలు మూడు నెలలు పెట్టి ఆపుచేస్తున్నారు. మీరు మాత్ర 10 సంవత్సరాలనుండి ప్రతి నెల సంస్కృత విజ్ఞానాన్ని అందజేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదములు