My nails are my weapons
Some
times our teeth and nails are also used as weapons. The idiomatic expression i.e., “He
fought tooth and nail for the sake of his country” supports this view. Basing
on this idea a poem is written in Sanskrit by a great poet, however, the name of
the poet is not known to me. The meaning of the poem is as follows.
Once, Lord Vishnu, ordered all his companions to appear
before him. At the very out set he called his disk Sudarshana to come to
him. The Sudarsana chakra came, stood before him and asked what to do? Then he
called his club Kaumodaki . It also came, saluted and begged him for the
order. After that he ordered his conch Panchajanya to be present itself
before him. It came and stood before him and beseeched him to let it know the
reason for his calling. Then he asked his sword Nandaka to see him. Nandaka
without any delay appeared before Vishnu and waiting for his orders. Then he
finally invited his chariot, Garutman, the divine kite to meet him. Garutman also called on Vishnu, stood humbly
before him awaiting his orders.
Then
Lord Vishnu informed them that he had killed a person.
“Whom?”
they asked
“A
demon” He replied
“Who
is he?” They enquired
“
Hiranyakasipu” Lord Vishnu replied
Is it true?
They asked.
“I
promise you all” He asserted.
By,
which weapon? They again questioned.
“With
my nails” he replied with supreme satisfaction dancing on his face. The face
which is filled with the satisfaction of his adventurous task may bring peace
to all.
चक्र ! ब्रूहि विभो
, गदे ! जय हरे ! कम्बो ! समाज्ञापय
भो भो नन्दक ! जीव
पन्नगरिपो ! किं नाथ ! भिन्नो मया
को दैत्य: ? कतमो
? हिरण्यकशिपु ; सत्यं ? भवद्भ्य: शपे
केनास्त्रेण ?
नखैरिति प्रवदतो विष्णोर्मुखं पातु व:
నా గోళ్లే నా
ఆయుధాలు
ఒకసారి విష్ణువు తన పరివారాన్ని
పిలిచాడు. ముందుగా చక్రాయుధమా అన్నాడు . సుదర్శనం దగ్గరకొచ్చి ఏం స్వామి ఏమిటి పని?
అంది.
ఓ గదాయుధమా అని కౌమోదకాన్ని
పిలిచాడు. పిలిచిన వెంటనే వచ్చి ప్రభువులకు జయం ఏం చెయ్యాలో సెలవియ్యండి అంది.
శంఖమా! అన్నాడు. వెంటనే పాంచజన్యం ముందుకొచ్చి ఆజ్ఞాపించండి ప్రభూ! అంది. ఓ నoదకమా ! ఇలారా అని ఖడ్గాన్ని పిలిచాడు. పిలిచిన తోడనే మోకరిల్లి ప్రభువులకు
చిరాయువు కలుగుగాక. ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించండి ప్రభూ! అంది.
ఆ తరువాత గరుత్మంత!
ఇలారా అని పిలిచాడు
ప్రభూ! ఏo
చెయ్యాలో సెలవీయండి అన్నాడు గగ్గరకొచ్చి
నేను చంపేశాను (చీల్చేశాను) అన్నాడు
ఎవరిని ? అని ప్రశ్నించాయి
అవన్నీ ఒక్కుమ్మడిగా
రాక్షసుణ్ణి
అన్నాడు.
ఏ రాక్షసుణ్ణి స్వామీ ? అన్నాయి
హిరణ్యకశిపుణ్ణి అన్నాడు?
నిజమా? అన్నాయి
అవన్నీ అర్థంకాక.
నిజమే మీ మీదొట్టు అన్నాడు వాళ్లకు నమ్మకం
కల్గించడం కోస౦.
మేమంతా ఇక్కడే
ఉన్నాం మీరు ఏ ఆయుధంతో చంపేరు స్వామీ అన్నాయి అవన్నీ అమాయకంగా. నా గోళ్ళతోనే అని ఆనందంతోను గర్వంతోను చెప్పిన శ్రీమహావిష్ణువు
యొక్క ముఖం మనల్ని రక్షించుగాక !
చక్ర! బ్రూహి విభో! గదే! జయ హరే! కంబో! సమాజ్ఞాపయ
భో భో నందక ! జీవ,
పన్నగరిపో! కిం నాథ? భిన్నో మయా
కో? దైత్య: కతమో ?
హిరణ్య కశిపు: సత్యం! భవద్భ్య: శపే
కేనాస్త్రేణ?
నఖైరితి ప్రవదతో విష్ణోర్ముఖం పాతు వ:
No comments:
Post a Comment