వాయువ్యాస్త్రం-3
Farting
turned to be a farce
మన పురాణ పురుషులలో
కుoభకర్ణుణ్ణి గురించి తెలియని వారెవరు
ఉండరు. ఆయన రావణుని సోదరుడు. నిద్ర అనే మాట గుర్తుకొస్తే కుంభకర్ణుణ్ణి గుర్తు చేసుకోవచ్చు. ఒకసారి
కుoభకర్ణుణ్ణి నిద్రనుంచి లేపడానికి కొంతమంది సేవకులు ఆయన
మందిరంలో ప్రవేశించారు . ఆ సమయంలో ఆయన
నిద్రలోనే ఉన్నాడు . అప్రయత్నం గానే ఒక
బాంబు వదిలాడు. ఆయన వదిలిన అపానవాయువు వేగానికి వాళ్ళందరూ ఎగిరి ఎక్కడో చాల దూరంలో
పడిపోయారు. దుర్వాసనకు స్పృహ కోల్పోయారు.
గతా:
కేచిత్ప్రబోధాయ
స్వయం తo
కుంభకర్ణకం
తదధ: పవనోత్సర్గా
దుడ్డీయ పతితా:
క్వచిత్ ( సుభాషితరత్నభాoడాగారం-page 368. శ్లోకo 11)
Kumbhakarna
, the brother of Ravana is a well known
personality. Once, the servants of
Ravana went in to the chamber of Kumbhakarna to wake him up. By the time they
approached Kumbhakarna, he farted effortlessly while sleeping. All of them were
driven out and fell on the ground unconsciously by the sound as well as the
foul smell produced out of it.
गताः केचित्प्रबोधाय
स्वयं तं कुम्भकर्णकम् |
तदध:पवनोत्सर्गा
दुड्डीय पतिता: क्वचित् ||
(सुभाषितरत्नभाण्डागारम्-page-368-sloka-11)
No comments:
Post a Comment