Thought of the day (24th
March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
मृद्घट इव सुखभेद्यो
दुस्सन्धानश्च दुर्जनो भवति
सुजनस्तु कनकघट इव
दुर्भेद्य: सुकरसन्धिश्च
The association of the wicked is
like an earthen pot. It can easily be broken and once it is broken it is very difficult
to be re attached. The association of the good on the contrary is like a golden
pot. It is very difficult to be broken and if at all it is broken it can easily
be reattached.
మృద్ఘట ఇవ సుఖభేద్య:
దుస్సంధానశ్చ దుర్జనో భవతి
సుజనస్తు కనకఘట ఇవ
దుర్భేద్య:
సుకరసంధిశ్చ
దుర్జనులతో స్నేహం మట్టికుండ లాంటిది. సులభంగా
విరిగిపోతుంది. ఒకవేళ విరిగి పోతే మరల అతికించడం చాల కష్టం . ఇక మంచివారి స్నేహం
బంగారు కుoడ లాoటిది అసలు విరగనే విరగదు. ఒకవేళ ఏ కారణం చేతనైన విరిగినా అతికించడం
చాల తేలిక.
Please share this view with at
least five of your friends
No comments:
Post a Comment