Thought of the day (29th
March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
कविता वनिता चैव
स्वयमेवागता वरा
बलादाकृष्यमाणा सा
सरसा विरसा भवेत्
Both poetry and woman, it would be good if they come on their own. And
if they are forced, they instead of becoming sarasa (charming) become virasa (insipid).
కవితా వనితా చైవ
స్వయమేవాగతా వరా
బలాదాకృష్యమాణా సా
సరసా విరసా భవేత్
కవిత , వనిత ఈ
రెండు తమంతట తామే మనల్ని వరిస్తే బాగుంటుంది. అలా కాకుండా బలవoతంగా
వశపరచుకోవాలనుకుoటే సరసం విరసంగా మారుతుంది
Please share this view
with at least five of you friends.
No comments:
Post a Comment