Srimadbhaagavatam in a single stanza
आदौ देवकिदेविगर्भजननं, गोपीगृहे वर्धनं,
मायापूतनजीवितापहरणं, गोवर्धनोद्धारणम्
|
कंसच्छेदनकौरवादिहननं, कुन्तीसुतापालनं,
ह्येतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्
||
•
Lord Krishna’s birth in the womb of Devaki, his brought up in
gokula (house of cowherd) , killing of Putana, a
dreadful asura woman , lifting of Govardhana mountain to save gopas ,
slaining of Kamsa , destruction of
Kauravas and protection of Pandavas (by Lord Krishna) are
the main events depicted in Srimadbhagavatam.
ఆదౌ దేవకిదేవి గర్భజననం, గోపీగృహే వర్ధనం,
మాయాపూతన జీవితాపహరణం, గోవర్ధనోద్ధారణం,
కంసచ్ఛేదన కౌరవాదిహననం, కు౦తీసుతాపాలనం
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం.
శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భంలో జన్మించడం
, గోపాలుర ఇంటిలో పెరగడం , మాయావినియగు పూతనను
చంపడం, గోవర్ధనపర్వతాన్ని ఎత్తడం , కంసుని సంహరించడం , కౌరవులను చంపి కుంతీపుత్రులైన
పాండవులను రక్షించడమనే అమృతప్రాయమైన ఆ (కృష్ణ) లీలావిశేషాలు ఈ భాగవతంలో చెప్పబడినవి.
No comments:
Post a Comment