The Ramayana in one stanza
आदौ रामतपोवनादिगमनं , हत्वा मृगं काञ्चनं
वैदेहीहरणं, जटायुमरणं, सुग्रीवसंभानम् ||
वालीनिग्रहणं, समुद्रतरणं, लंकापुरीदाहनम्,
पश्चाद्रावणकुम्भकर्णनिधनं ह्येतद्धि रामायणम् ||
Rama’s exile, killing of the
golden deer, Sita’s abduction, the death of Jataayu , the meeting of Rama
with Sugriva , slaining of Vali , crossing the
ocean , setting Lanka in fire and ultimately killing of Ravana and Kumbhakarna
are the main events depicted in the
Ramayana .
ఆదౌ రామతపోవనాదిగమనం , హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం, జటాయు మరణం, సుగ్రీవసంభావనం,
వాలీనిగ్రహణం, సముద్రతరణం, లంకాపురీ దాహనం,
పశ్చాద్రావణకుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం
శ్రీరామచంద్రమూర్తి తపోవనానికి వెళ్ళడం, మాయలేడిని సంహరించడం , రావణుడు సీతను అపహరించడం, జటాయువు మరణం, రామసుగ్రీవుల మైత్రి , వాలివధ , సముద్రం దాటడం , ఆంజనేయుడు లంకానగారాన్ని తగులబెట్టడం , రాముడు రావణకుంభకర్ణాది రాక్షసులను వధించడం మొదలైనవి
రామాయణంలోని ప్రథాన ఘట్టాలు.
No comments:
Post a Comment