The Mahabharata in one
stanza
आदौ पाण्डवधार्तराष्ट्रजननं लाक्षागृहे दाहनं
द्यूतश्रीहरणं वने विहरणं मत्स्यालये वर्तनम् ||
लीलागोग्रहणं रणे विहरणं संधिक्रियाजृम्भणं
भीष्मद्रोणसुयोधनादिमथनं ह्येतन्महाभारतम् ||
The birth
of the sons of Panduraja and Dhrutaraashtra (Pndavas and Kauravas) in the
beginning , attempt to burn the Pandavas
in the house of Lac , grabbing
the wealth of Pandavas by foul play of dice, the exile of the sons of Pandu , their
life in the court of Virata,
participation in war for protecting the cows of Virata, Krishna’s attempt for reconciliation
(sandhi) as a peace maker and finally the destruction of Bhishma, Drona , Duryadhana
and his brothers in the war are the main events of the Mahabharata.
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం , లాక్షాగృహే దాహనం ,
ద్యూతశ్రీ హరణం , వనే విహరణం , మత్స్యాలయే వర్తనం
లీలా గోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజ్రుంభణం,
భీష్మ ద్రోణ సుయోధనాది మథనం హ్యేతన్మహాభారతం
ముందుగా పాండురాజునకు, ధృతరాష్ట్రునకు సంతానం కలగడం , లక్క ఇల్లు తగులబెట్టించడం , మాయజూదంలో పాండవుల సంపదలను హరించడం , పాండవుల వనవాసం, ఆపై వారు విరాటుని కొలువులో తలదాచుకోవడం , పాండవులు విరాటుని
గోవులను రక్షించడానికి యుద్ధం చెయ్యడం , శ్రీ కృష్ణుడు కురుపాండవుల మధ్య సంధి కూర్చ డానికి
ప్రయత్నం చెయ్యడం , (సంధి విఫలం కావడంతో) చివరకు యుద్ధంలో భీష్మ, ద్రోణ, సుయోధనాదులను
మట్టుపెట్టడం మొదలైనవి మహాభారతంలోని ప్రథానఘట్టాలు
No comments:
Post a Comment