హాస్యకణికలు
(అమాయక కస్టమర్లు )
(అమాయక కస్టమర్లు )
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు
షాపు
ఓనరు :
సారీ సార్ ! రోజు వచ్చే మనిషి రాలేదని నిన్న కొత్తవాణ్ణి పనిలో పెట్టా౦. బహుశా
వాడు కాళ్లు కడుక్కోకు౦డా తొక్కి ఉంటాడు . . మరోసారి అలా జరగదు లెండి. ఈ సారికి క్షమించండి.
కస్టమర్: ఓ అలాగా ! ఐతే పరవాలేదు .
హోటల్ మేనేజర్: అలా
అనవసరంగా మామీద నింద వేయకండి . మాది చాల పరువు ప్రతిష్ఠలున్న హోటలు. పరువునష్టం
దావా వెయ్యవలసి వస్తుంది , జాగ్రత్త.
హోటల్ మేనేజర్: రెండు కళ్ళు దగ్గర పెట్టుకుని
సరిగా స్పష్టంగా చూడండి. అది గుడ్డ పీలిక కాదు .
బహుశా బల్లితోక అయుంటుంది . బల్లులు మా హోటల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.
గదిలో వేడికి తట్టుకోలేక అప్పుడప్పుడు తోకలు
విడుస్తూ ఉంటాయి . అది పడు౦టు౦ది. మీరు దీనికి౦త
రాద్ధాంతం చెయ్యకండి .
కస్టమర్: సారీ సార్ ! ఏమనుకోకండి . అది నాకు
గుడ్డ పీలికలా కనిపిస్తే అలా అన్నాను .
3. కస్టమర్ :- వాచీలు ఇంత చవగ్గా అమ్మేస్తున్నారు మీకు ఎలా కిట్టుబాటవుతు౦ది ?
షాపు యజమాని :--- ఓహో అదా ! మిగిలిన డబ్బు రిపేర్ కి వచ్చేటప్పు రాబట్టేస్తాము లెండి .
కస్టమర :-- ఒహో అలాగా .
4. కస్టమర్:- ఏ౦టయ్యా ! మీ షాపులో రేట్లు బాగా పెంచేస్తున్నారు ?
యజమాని:- తూకం తగ్గిస్తున్నాం కదండీ . ఎ౦దు కంత గొడవ చేస్తున్నారు ?
కస్టమర్ :-- సారీ ! ఆవిషయం నేను గమనించలేక పోయాను .
***

1 comment:
The costumer complains about one thing and realises that his troubles are endless, but is still faith fully complaining, hilarious indeed.
Post a Comment