Thought of the day (2-4-25)
The gems of our tradition.
Dr. Durgaprasada Rao Chilakamarti
न स्नानमाचरेद्भुक्त्वा नाsतुरो न महानिशि
न वासोभिर्विनाजस्रं नाsविज्ञाते जलाशये
One should not take a bath immediately
after eating food, while suffering from sickness, at the time of midnight,
without clothes and in a lake or river the depth of which is not known.
న
స్నానమాచారేద్భుక్త్వా నాsతురో న మహానిశి
న
వాసోభిర్వినాsజస్ర౦ నాsవిజ్ఞాతే జలాశయే
అన్నం
తిన్న వెంటనే స్నానం చేయరాదు. రోగంతో ఉన్నప్పుడు స్నానం చేయరాదు
. అర్థరాత్రి సమయంలో స్నానం చెయ్యకూడదు. అదేవిధంగా నగ్నంగాను , లోతు తెలియని
నదులలోను, చెరువులలోను స్నానం చేయరాదు.
Please convey this message to at least five of your friends
No comments:
Post a Comment