Monday, April 1, 2013

21 /02 /13


Thought of the day (21 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५


కన్యా వరయతే రూపం
మాతా విత్తం పితా శ్రుతమ్
బాంధవా : కులమిచ్ఛంతి
మృష్టాన్నమితరే జనా :

వివాహ విషయంలో పెండ్లికూతురు వరుని సౌందర్యం మాత్రమే గమనిస్తుంది. మిగిలినవిషయాలు అంతగా పట్టించుకోదు. వధువు తల్లి వరుని ఆర్థికస్థోమతకు ఎక్కువప్రాధాన్యం ఇస్తుంది. వధువు తండ్రి వరునియొక్క చదువు వంశగౌరవం మొదలైనవి చూస్తాడు. బంధువులు కులంచూస్తారు. ఇక పెళ్లికి పిలిస్తే వచ్చిన అతిథులు మిత్రులు భోజన పదార్థాలపై దృష్టి సారిస్తారు. మిగిలినవన్నీ వారికనవసరం.

कन्या वरयते रूपं
माता वित्तं पिता श्रुतं
बान्धवा: कुलमिच्छन्ति
मृष्टान्नमितरे जना:


The bride observes only the of handsomeness of the bride groom, bride's mother enquires about his wealth, father espouses the knowledge and familial lineage , relatives think of the caste and guests and other invitees bother about food and other arrange ments only.
( Forward this to atleast five of your friends)

No comments: