Tuesday, April 2, 2013

26 / 02 / 13.


Thought of the day ( 26 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५

మనస్యేకం వచస్యేకం
కర్మణ్యేకం మహాత్మనాం
మనస్యన్యద్వచస్యన్య
త్కర్మణ్యన్యద్దురాత్మనాం
మహాత్ములు ఏది మనస్సులో సంకల్పిస్తారో అదే చెబుతారు. ఏది చెబుతారో అదే చేస్తారు. వారి ఆలోచనలకు మాటలకు, చేతలకు మధ్య ఒక పొంతన ఉంటుంది. ఇక దుర్మార్గులు సంకల్పించేదొకటి. చెప్పేది మరొకటి . చేసేది వేరొకటి. ఆలోచనలకు మాటలకు చేతలకు మధ్య ఎటువంటి పొంతన ఉండదు.

मनस्येकं वचस्येकं
कर्मण्येकं महात्मनाम् |
मनस्यन्यद्वचस्यन्य
त्कर्मण्यन्यद्दुरात्मनाम् ||

Noble persons are those , whose mind, word and action are one , whereas wicked are those , who have one thing in mind , speak some thing else to others and acts still in a differen t way.



(Kindly forward this to at least five of your friends)

No comments: