Thought
of the day (25 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५
అజాతమృతమూర్ఖానాం
వరమాద్యౌ
న చాంతిమ:
సకృద్దుఖకరావాద్యౌ
అంతిమస్తు
పదే పదే
(నారాయణ
పండితుని హితోపదేశం)
ప్రపంచంలో
ముగ్గురు వ్యక్తులుంటారు.
ఒకడు
పుట్టని వాడు.
మరొకడు
పుట్టి మరణించిన వాడు .వేఱొకడు
మూర్ఖుడు.
ఈ
ముగ్గురిలో మొదటి ఇద్దఱు
కొంతమందిని అప్పుడప్పుడు
ఏడిపిస్తారు.
ఇక
మూర్ఖుడు మాత్రం అందఱిని
రోజూ ఏడిపిస్తూనే ఉంటాడు.
ఉదాహరణకు
పిల్లలు లేని భార్యాభర్తలు
ఒకటి రెండుసార్లు బాధపడతారు.
అలాగే
పిల్లలు పుట్టి మరణించినప్పుడు
కూడ వాళ్లను కన్న తల్లిదండ్రులు
కొంతకాలం బాధపడతారు.
ఇక
మూర్ఖుణ్ణి కన్న వాళ్లు
ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు.
अजातमृतमूर्खाणां
वरमाद्यौ
न चन्तिम: |
सकृद्दुखकरावद्यौ
अन्तिमस्तु
पदे पदे ||
(
हितोपदेश:/नारायणपण्डित:)
Of sons,
one is unborn, second is died and third is a fool, the
first two cause pain but once ; the last one at every
step.
( Kindly
Forward this to atleast five of your friends)
No comments:
Post a Comment