Thought
of the day (24 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५
శ్లోకార్థేన
ప్రవక్ష్యామి
యదుక్తం
గ్రంథకోటిభి:
పరోపకార:
పుణ్యాయ
పాపాయ
పరపీడనం
మానవ
జాతి పుట్టినప్పటినుంచి
రచింపబడిన గ్రంథాల యొక్క
తాత్పర్యాన్ని ఒక్క మాటలో
వివరిస్తాను.
ఇతరులకు
మేలు చెయ్యడం పుణ్యం.
ఇతరులకు
కీడు చెయ్యడం పాపం.
श्लोकार्धॆन
प्रवक्ष्यामि
यदुक्तं
ग्रन्थकोटिभि :
परोपकार
: पुण्याय
पापाय
परपीडनम्
I
will give you the gist of all sacred books , ever written
by men. Doing good unto others is
punya
(opposite to sin). Doing harm unto others is
papa (sin) .
No comments:
Post a Comment