Monday, April 1, 2013

22 /02 /13


Thought of the day (22 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti

తాతే రుష్టే నృప: త్రాతా
నృపే రుష్టే చ దైవతం
దేవే రుష్టే గురుస్త్రాతా
గురౌ రుష్టే న కశ్చన

తండ్రికి కోపం వస్తే మనల్ని రాజు రక్షిస్తాడు. ఒకవేళ రాజుకే మన మీద కోపం వస్తే దేవుడు రక్షిస్తాడు. దేవునికి కోపం వస్తే గురువు రక్షించగలడు. ఇక గురువుకి కోపం వస్తే మాత్రం ఈ మూడులోకాల్లో మనల్ని రక్షించేవాడెవడూ లేడు.

तातॆ रुष्टॆ नृपस्त्राता
नृपे रुष्टॆ च दैवतम्
देवॆ रुष्टे गुरुस्त्राता
गुरौ रुष्टॆ न कश्चन
If father is angry , king protects, if the king is angry, God protects , if The God is angry , The guru will protect, but , if the guru gets angry none can protect in the three worlds.
( Please forward this to atleast five of your friends)


No comments: