Tuesday, April 2, 2013

28 /02 /13.


Thought of the day (28 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti


విద్వానేవ విజానాతి
విద్వజ్జనపరిశ్రమం
న హి వంధ్యా విజానాతి
గుర్వీం ప్రసవవేదనామ్

ఒక పండితుని యొక్క గొప్పదనం మరొక పండితుడు మాత్రమే తెలుసుకోగలడు. సామాన్యుడు తెలుసుకోలేడు. అది నిజమే. ప్రసవవేదన బిడ్డల తల్లికి తెలుస్తుంది గాని గొడ్రాలికి తెలియదు కదా!

विद्वानेव विजानाति
विद्वज्जनपरिश्रमम् |
न हि वन्ध्या विजानाति
गुर्वीं प्रसववॆदनाम् ||

A scholar alone understands the exertion of a scholar but not a common man . Only a lady who begets a child understands the pangs of delivery but not a barren woman.


( Kindly forward this to at least five of your friends)

No comments: