Saturday, February 2, 2013

02 /02 /13


Thought of the day (2 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425
ఆదాయ మాంసమఖిలం స్తనవర్జమంగాన్
మాం ముంచ వాగురిక! యామి కురు ప్రసాదం
సీదంతి శష్పకబళ గ్రహణానభిజ్ఞా:
మన్మార్గవీక్షణపరా: శిశవో మదీయా:

ఓ వేటగాడ! నాశరీరంలో ఉన్న ప్రతిభాగం నువ్వు కోసుకుని తీసుకుపో. దయచేసి ఒక్క పొదుగుమాత్రం మిగుల్చు. ఎందుకంటే లేత పచ్చగడ్డి కూడ తినడం చేతకాని నాపిల్లలు నేనెప్పుడు వస్తానా అని నేనొచ్చిన దిశ వైపే చూస్తూ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నేను వెళ్లాలి. వాటికి పాలివ్వాలి. లేకపొతే అవి చచ్చిపోతాయి. కాబట్టి అదొక్కటి వదిలెయ్యి. నీకు పుణ్యం ఉంటుంది.

आदाय मांसमखिलं स्तनवर्जमंगान्
मां मुंच वागुरिक! यामि कुरु प्रसादम्
सीदन्त्ति शष्पकबळग्रहणानभिज्ञा:
मन्मार्गवीक्षणपरा: शिशवो मदीया: ( ' subhashitavali ' of Vallabhadeva of Kashmir,981)

Oh my dear hunter ! You cut and take away every part of my body. But , spare my udder. Because, my newly born babies, being unable to eat even tender grass, waiting anxiously for me staring at the direction of which I have come. If I don't feed them they will defititely die. so please be kind enough to spare my udder. Save animals . save environment.

No comments: