Thought
of the day (15/ 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
०९८९७९५९४२५
ప్రథమా
ప్రతిమా పూజా
జపస్తోత్రాణి
మధ్యమా
ఉత్తమా
మానసీ పూజా
సొsహం
పూజోత్తమోత్తమా
ఆధ్యాత్మిక
వికాసానికి విగ్రహారాధన మొదటి మెట్టు. జపం
చెయ్యడం స్తోత్రాలు వల్లించడం
రెండో మెట్టు.
మానసికంగా
ధ్యానం చెయ్యడం మూడో మెట్టు.
ఇక తానే
భగవంతుడని అనుభవపూర్వకంగా
తెలుసుకోవడం చివరిదైన
నాలుగోమెట్టు. ఇదే
లక్ష్యం . ఇదే
పరమావధి.
प्रथमा
प्रतिमा पूजा
जपस्तोत्राणि
मध्यमा
उत्तमा
मानसी पूजा
सोsहं
पूजोत्तमोत्तमा
Idol worship is said to be the
first
step of spirituality; praising God by chanting hymns is the
second; meditation is the third and realization of identity
of individual soul with the Ultimate Reality is the highest
and the ultimate.
No comments:
Post a Comment