Thought
of the day (3 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
సత్సంగత్వే
నిస్సంగత్వం
నిస్సంగత్వే
నిర్మోహత్వం
నిర్మోహత్వే
నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే
జీవన్ముక్తి:
( శ్రీ
ఆదిశంకరాచార్యులు)
మానవుడు
మంచివారితో స్నేహం చెయ్యడం
వల్ల సంగరహితుడౌతాడు.
సంగరహితుడవ్వడంవల్ల
మోహం నశిస్తుంది.
మోహం
నశిస్తే మనస్సు స్థిరం అవుతుంది.
మనస్సు
నిలకడగా ఉన్న వాడికి జీవించి
ఉండగానే ముక్తి లభిస్తుంది.
కాబట్టి
మంచివారితో స్నేహమే అన్ని
లాభాలకు మూలకారణం.
सत्संगत्वॆ
निस्संगत्वं
निस्संगत्वे
निर्मॊहत्वम्
निर्मॊहत्वॆ
निश्चलतत्त्वं
निश्चलतत्त्वे
जीवन्मुक्ति:
( श्री
आदिशंकराचार्य:)
Company
of good people leads to detachment , detachment leads
to non- delusion; and non delusion leads to steadfastness
of mind which ultimately leads to liberation while
living.
(
Sri Adi Sankaracharya)
(kindly
forward this to atleast five of your friends)
No comments:
Post a Comment