Thought
of the day (12/ 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
గతే
పితరి పంచత్వం
మాతా
పుత్రస్య నిర్వృతి:
న
చ మాతృవిహీనస్య
మమత్వం
కురుతే పితా.
తండ్రి
మరణించినచో తల్లి పిల్లల్ని
ప్రేమతో పెంచుతూ తండ్రి
లేనిలోటు కనబడకుండా చేస్తుంది.
కాని తల్లే ముందుగా
మరణిస్తే తండ్రి అటువంటి
ప్రేమను పిల్లలకివ్వ లేడు
.
गते
पितरि पंचत्वं
माता
पुत्रस्य निर्वृति:
|
न
च मातृविहीनस्य
ममत्वं
कुरुते पिता ||
when the
father is dead , the mother is the source of joy (
affection). But the father does not feel affection towards
the son whose mother is dead.
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment