Thought
of the day (10 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
దుర్జనో
మాతృగర్భస్థ:
మాతృమాంసం
న ఖాదతి
నతత్ర
కరుణా హేతు:
తత్ర
హేతురదంతతా
దుర్జనుడు
తనతల్లి గర్భంలో ఉంటున్నప్పుడు
ఎందుకోగాని తల్లి మాంసం తినడు.
అందుకు
కారణం అతడు దయగలవాడనుకోకండి.
కేవలం పళ్లు
లేకపో వడం వల్లనే తినడంలేదు.
పళ్లుంటే
తినేసే వాడే .
दुर्जनो
मातृगर्भस्थ:
मातृमांसं
न खादति|
न
तत्र करुणा हेतु:
तत्र
हेतुरदन्तता ||
The
wicked man, while living in the womb of her mother ,
does not eat the flesh of her mother. The cause , for
not eating fles h of his mother is not grace, but tooth
less ness.
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment