Thought
of the day (14/ 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
న
చోరహార్యం న చ రాజహార్యం
న
భ్రాతృభాజ్యం న చ భారకారి
వ్యయీకృతే
వర్ధత ఏవ నిత్యం
విద్యాధనం
సర్వధనప్రధానం
ధనాన్ని
దొంగలు అపహరిస్తారు.
కాని విద్య
అనే ధనాన్ని దొంగలు అపహరించలేరు.
ధనాన్ని
రాజు వశ పరచుకుంటాడు.
కాని విద్య
అనే ధనాన్ని రాజు వశపరచుకోలేడు.
ధనాన్ని
అన్న దమ్ములు పంచుకుంటారు.
కాని
విద్యాధనాన్ని ఎవరూ పంచుకోలేరు.
ధనం ఉండే
కొద్ది భారం పెరుగుతుంది.
కాని విద్య
అనే ధనం పెరిగే కొద్ది భారం
తగ్గుతుంది. ధనం
ఖర్చు చేస్తే తరుగుతుంది.
కాని విద్యాధనం
ఖర్చుచేసే కొద్ది పెరుగుతుంది.
అందువల్ల
ఈ విద్యాధనం అన్ని ధనాల్లో
కెల్ల ఉత్తమ ధనంగా పరిగణింపబడుతోంది.
न
चोरहार्यं न च राजहार्यं
न
भ्रातृभाज्यं न च भारकारि |
व्ययीकृते
वर्धत एव नित्यं
विद्याधनं
सर्वधनप्रधानम् ||
The
wealth in the form of education is unique. No thief can steal it.
No king can grab it by force . It can not be divided among
brothers. It does not creat any kind of burden. When spent, it
increases day by day. Education indeed is the best of all treasures.
It remains secure with oneself for ever.
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment