Thought
of the day (5 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
గతే
శోకో న కర్తవ్య:
భవిష్యం
నైవ చింతయేత్
వర్తమానేన
కాలేన
వర్తయంతి
విచక్షణా:
ఏ
వ్యక్తి,
జరిగిన
దాని గుఱించి చింతించకూడదు.
దాని
వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.
అలాగే
ఎప్పుడో జరగబోయేదాని గురించి
కూడ ఆలోచించ కూడదు.
దాని
వల్ల కూడ ఏమీ ప్రయోజనం ఉండదు.
అందువల్ల
తెలివైన వారు ప్రస్తుతం
జరుగుతున్న దాని గురించి
మాత్రమే ఆలోచిస్తారు.
వర్తమానం
గురించి ఆలోచించడమే తెలివైన
వారి లక్షణం.
गतॆ शॊकॊ
न कर्तव्य:
भविष्यं
नैव चिन्तयॆत् |
वर्तमानेन
कालेन
वर्तयन्ति
विचक्षणा:
(
चाणक्यनीतिसार:
13/2.edited by Haberlin)
one
should not grieve for the past, nor should one
think of the things to come; for the wise men live
in accordance with the present time.
(Kindly forward
this to atleast five of your friends )
No comments:
Post a Comment