Thought
of the day (7 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
జానాతు
వివిధా:
విద్యా:
జానాతు
వివిధా:
కళా:
ఆత్మానం
న విజానాతి
యో
న జానాతి సంస్కృతం
ఒక వ్యక్తి
ఎన్నెన్నో విద్యలు నేర్చుకోవచ్చు.
ఎన్నెన్నో
కళలలో నిష్ణాతుడు కావచ్చును.
కాని
సంస్కృతం
నేర్చుకొననిచో
తనను తాను తెలుసుకోలేడు.
అంటే
ఆత్మ జ్ఞానాన్ని పొందలేడు.
जानातु
विविधा:
विद्या:
जानातु
विविधा:
कला:
|
आत्मानं
न विजानाति
यो
न जानाति संस्कृतम् ||
One
may know many branches of learning and one may
know various fine arts. If he doesn't know Sanskrit he
can not know himself. He can not attain the knowledge of
Self.
No comments:
Post a Comment