Thought
of the day (13 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
వృధా
వృష్టి: సముద్రేషు
వృధా
తృప్తస్య భోజనం
వృధా
దానం సమర్థస్య
వృధా
దీపం దివాపి చ
వర్షం
పంటపొలంలోనో మరో చోటనో
కురిస్తే ప్రయోజనం ఉంటుంది
గాని సముద్రంలో కురిస్తే
వ్యర్ధమే. ఆకలితో
ఉన్న వాడికి భోజనం పెడితే
ఉపయోగం గాని కడుపు నిండిన
వాడికి పెట్టడం వల్ల ప్రయోజనం
ఏమీ ఉండదు. బలహీనుడికో
లేక వికలాంగుడికో దానం చేస్తే
ప్రయోజనం ఉంటుంది గాని
బలవంతుడికి,
సమర్థుడికి
దానం చేస్తే వ్యర్థమే.
దీపం చీకట్లో
వెలిగిస్తే ప్రయోజనం గాని
పట్టపగలు వెలిగిస్తే వ్యర్థమే.
वृधा
वृष्टि: समुद्रेषु
वृधा
तृप्तस्य भोजनम् |
वृधा
दानं समर्थस्य
वृधा
दीपं दिवापि च ||
It
is futile to rain in the ocean. It is futile to serve
food to a man who has already taken food. It is futile to
give money to a healthy person. It is also futile to light
a lamp in day time.
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment