Thought
of the day (4 / 2 / 13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
కాలకూటం
చ దైత్యానాం పీయూషం చ దివౌకసాం
ఉభౌ
మిళిత్వా మర్త్యానాం కాఫీ
భూలోకవాసినాం
దేవతలు,
రాక్షసులు
కలసి పాలసముద్రాన్ని చిలికారు.
ముందుగా
కాలకూట విషం వచ్చింది.
రాక్షసులకు
అంటగట్టారు.
ఆ
తరువాత అమృతం వచ్చింది.
దాన్ని
దేవతలు దక్కించుకున్నారు.
ఇది
తెలిసిన మనుషులంతా బ్రహ్మ
దగ్గరకు వెళ్లారు.
బ్రహ్మతో
'
ఏ
మయ్యా!
వాళ్లకది
దక్కింది.
వీళ్లకిది
దక్కింది .
మరి
మాకేంటి?
అని
నిలదీసి అడిగారు.
బ్రహ్మకు
కూడ మానవులకన్యాయం జరిగిందనే
భావన కలిగింది.
కానీ
ఇవ్వడానికేమీ లేదు.
అందువల్ల
కాలకూటం లోంచి 'కా'
, పీయూషం
(
అమృతం)
లోంచి
'
పీ"
తీసి
తాజాగా '
కాఫీ'
తయారు
చేసి తీసుకోండి అన్నాడు.
అంతే
మనవాళ్లు లొట్టలేసుకుంటూ
వెనక్కొచ్చారు.
कालकूटं
च दैत्यानां पीयूषं च दिवौकसाम्
|
उभौ
मिलित्वा मर्त्यानां काफी
भूलॊकवासिनाम्
Brahma
, the creator of the world , on the request made by human
beings , extracted 'ka' from , Kalakuta,
( poison) ;
and ' pi' from 'piyusha'
( ambrosia) , generated coffee and bestowed it to
them .
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment