Thought of the
day ( 7th March )
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
9897959425
ఆశాయా: యే దాసా:
తే దాసా: సర్వలోకస్య
ఆశా యేషాo దాసీ
తేషాం దాసాయతే లోక:
ఎవరు ఆశకు దాసులో
వారు ఈ లోకమoతటికీ దాసులే . ఇక ఎవరికి ఆశ
దాసిగా ఉoటుoదో వారికి ఈ ప్రపంచమంతా దాసోsహం చేస్తుంది. అంటే
ఆశ గలవాడు లోకానికి లొంగి దాసోsహం అంటాడు. ఆశలేని వాడికి లోకమంతా దాసోsహం చేస్తుంది అని
అర్థం .आशाया: ये दासाः
ते दासा: सर्वलोकस्य
आशा येषां दासी
तेषां दासायते लोक:
Those
who are subordinates of desire are subordinates to the entire world. But, for
whom the desire becomes subordinate the entire world becomes subordinate to
them.
* please share this view with at least five of your friends
No comments:
Post a Comment