Thought of the day (16th March) (The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
गुणेषु यत्न:
क्रियतां
किमाटोपै:
प्रयोजनम् ?
विक्रीयन्ते न
घण्टाभि:
गाव:
क्षीरविवर्जिता: (महाभारतम्)
Try to improve your qualities
and abilities. What is the use of mere show? There is absolutely no use of mere outward appearance. Cattle,
which do not yield milk, can not be sold by simply exhibiting the bells that are
tied to their neck.
గుణేషు యత్న:
క్రియతాం
కిమాటోపై: ప్రయోజనం?
విక్రీయంతే న
ఘoటాభి:
గావ:
క్షీరవివర్జితా: (మహాభారతo )
నీవు నీ గుణగణాలను
పెoపొందించుకోడానికి ప్రయత్నం చెయ్యి. దాని వలన ప్రయోజనం ఉంటుoది గాని కేవలం
బాహ్యమైన ఆడంబరాల వలన ఏమి ప్రయోజనం
ఉండదు. సంతలో ఆవులను అమ్మేవాళ్ళు
వట్టిపోయిన ఆవుల్ని వాటి మెడలో కట్టిన గంటల్ని చూపించి అమ్మలేరు కదా !
Please share this view
with at least five of your friends
No comments:
Post a Comment