Thought of the day (18th
March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
काव्यशास्त्रविनोदेन
कालो गच्छति
धीमताम् |
व्यसनेन च मूर्खाणां
निद्रया कलहेन वा
||
Intellectuals spend their time in diving in to the
depths of literature and sastras. Foolish people on the other hand spend their
time in either vices like gambling, drinking etc or through too much of sleep
or engaged in quarreling with others.
కావ్యశాస్త్రవినోదేన
కాలో గచ్ఛతి ధీమతాం
వ్యసనేన చ
మూర్ఖాణాo
నిద్రయా కలహేన వా
లోకoలో బుద్ధిమంతులు కావ్యాలు, శాస్త్రాలు చదువుతూ వాటి మాధుర్యాన్ని
ఆస్వాదిస్తూ ఆనoదoగ కాలం గడుపుతారు. మూర్ఖులు మాత్రం
దుర్వ్యసనాలతోను, నిద్రతోను,ఇతరులతో కలహిస్తూను కాలం గడుపుతారు.
Please share this view
with at least five of your friends
No comments:
Post a Comment