Thought of
the day ( 1st March )
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
గుణవద్వస్తుసంసర్గాత్
యాతి స్వల్పోSపి గౌరవం
పుష్పమాలానుషంగేణ
సూత్రం శిరసి ధార్యతే
గుణవంతులతో సాoగత్యo
వల్ల సామాన్యుడు కూడ ఎక్కువ గౌరవాన్ని
పొందగలుగుతున్నాడు. అదియుక్తమే. పువ్వులతో కలసి యుoడడం వలననే దారం కూడ తలపై
ధరిoపబడుచున్నది కదా! అoదు వలన మంచి వారితో స్నేహం పెంపొందించుకోవాలి.
गुणवद्वस्तु संसर्गा
द्याति स्वल्पोऽपि गौरवं
पुष्पमालानुषंगेण
सूत्रं शिरसि धार्यते
By
the close association of great people, even a man of low profile attains higher
status. By the association of a garland of flowers, a thread is carried on the
head.
* Please convey this message to at least five of
your friends*
No comments:
Post a Comment