Thought of the day (17th
March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
वाच्यतां समयोsतीत:
स्पष्टमग्रे भविष्यति
इति पाठयतां ग्रन्थे
काठिन्यं कुत्र वर्तते ? ( नीलकण्ठदीक्षितस्य--कलिविडम्बनम्)
“Read
quickly. Time is over. Even if you don’t understand this now, it will be understood to you in course of time”. Where is the
difficulty in teaching to those teachers by whom this method of teaching is adopted? These are the characteristics of some pseudo
teachers, who simply make the students read the text without giving any explanation.
.
వాచ్యతాం సమయోsతీత:
స్పష్టమగ్రే భవిష్యతి
ఇతి పాఠయతాం గ్రంథే
కాఠిన్యం కుత్ర వర్తతే ? ( నీలకంఠదీక్షితుల
కలివిడంబనం)
“ చదువు. సమయం దాటిపోతోంది . ఒకవేళ నీకు
ఇప్పుడు అర్థం కాక పోయిన ముందు ముందు తప్పక అర్థం అవుతుంది” అని ఈ విధంగా ఎటువంటి అర్థం
వివరిoచకుండా పాఠాలు చదివించే కుహనా ఉపాధ్యాయులకు ఎక్కడ, ఎప్పుడు, ఎటువంటి కష్టం ఉండదు. ఏ విషయాన్నైనా బోధించగలరు.
ఎవరికైనా బోధిoచ గలరు. ఎప్పుడైనా బోధించగలరు.
Share
this view with at least five of your friends
No comments:
Post a Comment