Saturday, March 8, 2014

Thought of the day (5th March)

Thought of  the day (5th March)

(The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425


అపారే కావ్యసంసారే
కవిరేవ ప్రజాపతి:
యథాస్మై రోచతే విశ్వం
తథేదం పరివర్తతే

  సువిశాలమైన ఈ భౌతికప్రపంచాన్ని సృష్టించిన వాడు బ్రహ్మైతే, అపరిమితమైన ఈ కావ్యప్రపంచానికి మాత్రం కవియే సృష్టికర్త. ఆయన తన అభిరుచిని అనుసరించి  కావ్యసృష్టి చేస్తాడు. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయనకు ఎటువంటి నియమాలు గాని  నిబంధనలు గాని అడ్డురావు.       

अपारे काव्यसंसारे
कविरेव प्रजापति:
यथास्मै रोचते विश्वं
तथेदं परिवर्तते (  Kavyaprakasika of Mammata )

 In the vast domain of poetic world, the poet alone is the sole creator. According to his whims and fancies (wish and will) the whole world will undergo change. 


* Share this with at least five of your friends



No comments: