Thought of the day (14th
March)
(The gems of our
tradition)
Dr.
DurgaPrasada Rao Chilakamarti
09897959425
एकं वस्तु द्विधा कर्तुं
बहव: सन्ति धन्विन:
पुष्पधन्वा विजयते
द्वयोरैक्यं करोति य: :
There are many archers in the world that
can make (split) one object into two. But Manmatha, (Cupid) the God of love is really victorious who makes (unites)
two persons as one with his arrow like flowers.
ఏకం వస్తు ద్విధా కర్తుం
బహవస్సంతి ధన్విన:
పుష్పధన్వా విజయతే
ద్వయోరైక్యం
కరోతి య: .
ఈ లోకంలో ఒక వస్తువును రెండుగా చీల్చగల విలుకాండ్రెంతమందో ఉన్నారు.
కాని ఇద్దర్ని ఒకటిగా చేయగల పూవిలుకాడైన ఆ
మన్మథుడు అందరికంటే చాల గొప్పవాడు . ఆయనకు
జయముకలుగుగాక
No comments:
Post a Comment