Thought of the day (21st March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
नाSहं जानामि पाठयांशा
न्नाSहं जानामि पाठनम्
जानामि
चाधिकारस्था
न्नित्यं
पादाभिवन्दनात् ( A parody cum satire authored by Prof:- P. SriRamachandrudu)
“I don’t know the syllabus and I don’t know how to teach. I know only the
officers of high positions since I would fall at their feet every day”. These are the characteristics of some pseudo teachers of the present age,
who always roam around the desks of the higher authorities to gain cheap
popularity without discharging theirs duties in the class room.
నాహం జానామి పాఠ్యాoశాన్
నాహం జానామి పాఠనం
జానామి చాధికారస్థా
న్నిత్యం పాదాభివందనాత్ ( ఆచార్య పి.
శ్రీరామచంద్రుడు గారి కవిత)
“ నాకు పాఠ్యాoశాలేమిటో అసలు తెలియదు. పాఠాలు ఎలా చెప్పాలో
కూడ అసలు తెలియదు. నాకు అధికారహూదాలో ఉన్న వ్యక్తులు మాత్రం తెలుసు. ఎందుకంటే నేను ప్రతిరోజు వాళ్ళ పాదాలకు
నమస్కారం చేస్తూ ఉంటాను”. క్లాసులో
ఎటువంటి పాఠాలు బోధిoచ కుండ విద్యాశాఖాధికారుల చుట్టూ తిరుగుతూ వారికి వంగి వంగి
నమస్కారాలు చేసే కొoత మంది కుహనా ఉపాధ్యాయుల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వారు విద్యావిషయంలో
ఎటువంటి పరిశ్రమ చెయ్యకుండ పట్టు పరిశ్రమతోనే (వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు
పట్టుకోవడo) సమాజంలో చెలామణి ఐపోతూ
ఉంటారు.
Please share this view with at least five of your friends
No comments:
Post a Comment