Thought of the
day ( 3rd March )
(The gems of our
tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
త్యజేదేకం కులస్యార్థే
గ్రామస్యార్థే
కులం త్యజేత్
గ్రామం జనపదస్యార్థే
ఆత్మార్థం పృథివీo
త్యజేత్
కులo అంటే ఇల్లు . ఒక ఇంటిలో ఉన్న పరివారాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టవచ్చు.
అలాగే ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుoబాన్ని త్యాగం చెయ్యొచ్చు. ఒక
దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని వదలుకోవచ్చు . ఇక ఆత్మ రక్షణ కోసం ఈ సమస్త భూమండలాన్ని త్యాగం చెయ్యొచ్చు
त्यजेदेकं कुलस्यार्थे
ग्रामस्यार्थे कुलं त्यजेत्
ग्रामं जनपदस्यार्थे
आत्मार्थं पृथिवीं त्यजेत् ||
For
the sake of the family, one person can be abandoned; the family may be
abandoned for the sake of the village. The village is for the sake of a country
and every thing even this world may be abandoned for the sake of salvation of one’s
own self.
No comments:
Post a Comment