Thought of the
day (20th March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
A
Devotee should not neglect worldly duties while performing devotional
practices. He should discharge both worldly duties and devotional practices
simultaneously as explained here under.
पुङ्खानुपुङ्खविषयानुपसेव्यमान:
धीरो न मुञ्चति
मुकुन्दपदारविन्दम्|
सङ्गीतवाद्यकलितानवसङ्गतापि
मौलिस्थकुम्भपरिरक्षणधीर्नटीव
||
Just
as a dancing girl fixes her attention on the water pot she bares on her head
even when she is dancing to various tunes, so also a truly pious man does not
give up his attention to the blissful feet of the supreme lord even when he
attends to his many concerns. (Translated by S.
RadhaKrishnan)
పుంఖానుపుంఖవిషయానుపసేవ్యమాన:
ధీరో న ముంచతి ముకుందపదారవిందం
సంగీతవాద్యకలితానవసంగతాపి
మౌళిస్థకుంభపరిరక్షణధీర్నటీవ
ఏ విధంగా తలపై
కుండను ధరించి నాట్యం చేసే నర్తకి చుట్టూ ఉన్న వాద్యకారుల సంగీత విన్యాసాలకనుగుణoగా
అనేక నాట్య విన్యాసాలు చేస్తున్నప్పటికీ తన
తలమీదున్న కుండ పైనే దృష్టి నిలుపుతుoదో అదే విధంగా భక్తుడు తానెన్ని
ప్రాపంచిక కార్యాల్లో నిమగ్నమైయున్నా తన మనస్సును భగవంతుని పాదపద్మాలపైనే లగ్నం
చేస్తాడు. కాబట్టి కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసి దైవకార్యాలు నిర్వర్తించడం ఉత్తమభక్తుని
లక్షణం కాదు. తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే భగవంతుని ధ్యానించేవాడు
నిజమైన భక్తుడు.
Kindly share this view
with at least five of your friends
No comments:
Post a Comment