Thought of the
day (2nd March)
(The gems of
our tradition)
Dr. DurgaPrasada
Rao Chilakamarti
09897959425
అమంత్రమక్షరో నాస్తి
నాస్తి మూలమనౌషధం
అయోగ్య: పురుషో నాస్తి
యోజక: తత్ర దుర్లభ:
ఈ లోకం మంత్రంగా ఉపయోగిoచడానికి యోగ్యంకాని అక్షరం ఏది లేదు
. దేన్నైనా ఉపయోగిoచొచ్చు . అల్లాగే ఔషధంగా ఉపయోగపడని మూలిక
(వేరు) ఏదీ లేదు, అన్ని ఉపయోగపడతాయి, అదే విధంగా అయోగ్యుడైన మనిషి ఎవడు లేడు.అందరు యోగ్యత కలవారే . కాని వాటిని సక్రమంగా గుర్తించి ఉపయోగించ గలిగిన వ్యక్తి లభిoచడం మాత్రం చాల కష్టం.
अमन्त्रमक्षरो
नास्ति
नास्ति
मूलमनौषधं
अयोग्य: पुरुषो नास्ति
योजकस्तत्र दुर्लभ:
There is no letter which can
not be used as Mantra. There is no herb (root) which is not fit to be used as
medicine. Similarly there is no man who is good for nothing. But, it is very
difficult to get a person who can recognize and make use of these three.
* Please convey this message to at least
five of your friends
1 comment:
The importance of yOjakaH or the leader. - http://nonenglishstuff.blogspot.in/2011/12/organiserleader.html
Post a Comment