Thought
of the day ( 10 / 1 / 13)
(
Gems of our tradition )
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
ఏకం
విషరసో హంతి
శస్త్రేణైకశ్చ
హన్యతే
సరాష్ట్రబంధుం
రాజానం
హన్త్యేకో
భావవిప్లవ:
విషం
ఒక్కణ్ణే చంపుతుంది.
కత్తి కూడ
ఒక్కణ్ణే చంపుతుంది.
కాని
విప్లవాత్మకమైన చెడు ఆలోచన
రాజుని, రాజబంధువుల్ని,
సమస్త
దేశాన్ని సర్వనాశనం చేస్తుంది.
కాబట్టి
ఎన్నడు చెడు ఆలోచనలు వ్యాప్తి
చేయరాదు.
एकं
विषरसॊ हन्ति शस्त्रॆणैकश्च
हन्यते |
सराष्ट्रबन्धुं
राजानं हन्त्यैकॊ भावविप्लव:
||
Poison
kills one person. sword also kills one person . But,
the idea, which is destructive by nature destroys
the entire nation. So one is not expected to
propagate bad thoughts. ( Food, comes and goes but
idea comes and grows )
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment