Thought
of the day ( 31 / 1 / 13)
(Gems
of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
ఊర్ధ్వబాహు:
విరౌమ్యేష:
న
కశ్చిత్ శ్రూయతే చ మే
ధర్మాదర్థశ్చ
కామశ్చ
స
ధర్మ: కిం
న సేవ్యతే?
అయ్యా!
నేను రెండు
చేతులూ ఎత్తి నమస్కరిస్తూ
విన్నవించుకుంటున్నాను.ఏ
ఒక్కడు నామాట వినడం లేదు.
ముందు ధర్మం
దాన్ని ఆధారం చేసుకుని అర్థం,
కామం ఉంటాయి.
అటువంటి
ఆధారభూతమైన ధర్మం మీరెందుకు
సేవించడంలేదు?
ఎందుకు
విస్మరిస్తున్నారు?
ऊर्ध्वबाहु:
विरौम्येष:
न
कश्चित् श्रूयते च मे
धर्मादर्थश्च
कामश्च
स
धर्म: किं
न सेव्यतॆ? ( The
Mahabharata of Vedavyasa)
My dear
people! With folded hands I am crying but no one is
listening to me. Dharma`
is the basis of Artha and Kama . Why that supreme
dharma is being neglected by you?
{
Kindly forward this to at least five of your friends}
No comments:
Post a Comment