Thought
of the day ( 18/1/13)
(
Gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
పూర్వజన్మకృతం
పుణ్యం
భాగ్యరూపేణ
వర్ధతే
పూర్వజన్మకృతం
పాపం
వ్యాధి
రూపేణ బాధతే
పూర్వజన్మలో
చేసిన పుణ్యం, ఈ
జన్మలో సంపద రూపంలో వృద్ధి
పొందుతుంది. పూర్వజన్మలో
చేసిన పాపం ఈ జన్మలో వ్యాధి
రూపం లో బాధిస్తుంది.
కాబట్టి మానవుడెప్పుడు
ఇతరులకు మంచి చెయ్యడానికే
ప్రయత్నించాలి. చెడు
మాత్రం చెయ్య కూడదు
पूर्वजन्मकृतं
पुण्यं
भाग्यरूपेण
वर्धते
पूर्वजन्मकृतं
पापं
व्याधिरूपेण
बाधते
Good deeds of
previous births bestow affluence on man during this
birth. Misdeeds committed, persecute a man in the
form of deseases during this life. So , man is
expected to do good to others always.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment