Thought
of the day ( 29 / 1 / 13)
(Gems
of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
అజరామరవత్ప్రాజ్ఞ:
విద్యామర్థం
చ సాధయేత్
గృహీత
ఇవ కేశేషు
మృత్యునా
ధర్మ మాచరేత్
మానవుడు
తనకు ముసలి తనం కాని మరణం కాని
లేవను భావంతో ధనాన్ని విద్యను
సంపాదించాలి. ఇక
మృత్యువు తన ను జుట్టుపట్టుకొని
లాగుచున్నదను భావంతో ధర్మాన్ని
ఆచరించాలి.
अजरामरवत्प्राज्ञ:
विद्यामर्थं
च साधयेत्
गहीत
इव केशेषु
मृत्युना
धर्ममाचरेत्
A wise man should
acquire knowledge and wealth as if he has no oldage and
death and he should also perform dharma thinking that he
is captured by the death.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment