Thought
of the day (24 / 1 / 13)
Gems
of our tradition
Dr.
Durgaprasada Rao Chilakamarti
రాజవత్
పంచవర్షాణి
దశవర్షాణి
దాసవత్
ప్రాప్తే
తు షోడశే వర్షే
పుత్రం
మిత్రవదాచరేత్
తల్లిదండ్రులు
తమ పిల్లలను ఐదు సంవత్సరాల
వరకు మహారాజుని చూసినట్లు
చూడాలి. తరువాత
పది సంవత్సరాల పాటు ప్రేమానురాగాలు
చూపిస్తూనే కట్టుదిట్టంగా
పెంచాలి. పదహారు
సంవత్సరాలు పూర్తి అయిన తరువాత
మిత్రుణ్ణి చూసినట్లు చూడాలి.
राजवत्
पंच वर्षाणि
दशवर्षाणि
दासवत् |
प्राप्तॆ
तु षोडशे वर्षे
पुत्रं
मित्रवदाचरेत् ||
children should be
treated as kings with affection till they are five year(s)
old. They should be subjected to discipline , tendered
with love, for ten years. After reaching the age of
sixteen they should be treated as one's own friends.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment