Thought
of the day ( 22 / 1/ 13)
(Gems
of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
పద్మాకరం
దినకరో వికచం కరోతి
చంద్రో
వికాసయతి కైరవచక్రవాళం
నాsభ్యర్థితో
జలధరోsపి
జలం దదాతి
సంత:
స్వయం పరహితే
విహితాభియోగా:
( భర్తృహరి
/ నీతి
శతకం)
సూర్యుడు
పద్మములకు నిలయమైన కొలనును
వికసింపచేస్తున్నాడు.
చంద్రుడు
కలువల సముదాయాన్ని వికసించేల
చేస్తున్నాడు.
తననెవరూ
అడగకుండానే మేఘం వర్షాన్ని
అందిస్తోంది.
సత్పురుషులు
తమంతట తామే స్వయంగా ఇతరులకు
మేలుచెయ్యడానికి పూనుకుంటారు.
पद्माकरं
दिनकरो विकचं करोति
चन्द्रॊ
विकासयति कैरवचक्रवालं
नाsभ्यर्थितॊ
जलधरोsपि
जलं ददाति
सन्त:
स्वयं परहिते
विहिताभियोगा: ||
( नीतिशतकम्
/ भर्तृहरि:)
The
Sun causes the lotus to bloom. The moon on its own
makes the lily to bloom. The cloud too with out being
requested, gives water. Great people are always taking
the initiative to do good to others.
{
Kindly forward this to at least five of your
friends}
No comments:
Post a Comment