Wednesday, January 9, 2013

9 /1 / 13


Thought of the day ( 9/1/13)
(Gems of our tradition )

Dr. Durgaprasada Rao Chilakamarti


అతిథిర్బాలక: పత్నీ
జననీజనకస్తథా
పంచైతే గృహిణ: పోష్యా:
ఇతరే చ స్వశక్తిత:

ప్రతి గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథిని , సంతానాన్ని భార్యను తల్లిదండ్రులను తప్పనిసరిగా పోషించాలి. మిగిలిన వారిని శక్తిని బట్టి పోషించ వచ్చును. మిగిలిన వారిని కూడ ఆదరిస్తే మంచిదే. ఒకవేళ ఆదరించ లేక పోయిన తప్పేమీ లేదు. శక్తి ఉన్నా లేకపోయిన పైన చెప్పిన వారిని తప్పక పోషించాలి. వీరి పోషణలో ప్రతి భార్య తన భర్తకు సహకరించాలి.
अतिथिर्बालक: पत्नी जननी जनकस्तथा
पंचैते गृहिण: पोष्या: इतरे च स्वशक्तित:

Every h ouse holder should take care of his guest ,children, wife , and parents . If he is capable enough  he can take care of others also. And it is no wrong even if he does not take any care of them.

{ Kindly forward this to at least five of your friends}

No comments: