Thought
of the day (19 / 1 / 13)
Gems
of our tradition
Dr.
Durgaprasada Rao Chilakamarti
నమస్తే
వైద్యరాజాయ
యమరాజ
సహోదర!
యమస్తు
హరతి ప్రాణాన్
వైద్య:
ప్రాణాన్
ధనాని చ
మృత్యుదేవత
(M.D) యగు
యమరాజు నకు సోదరుడవైన ఓ
వైద్యరాజ ! నీకు
నమస్కారం. యముడు
ప్రాణం ఒక్కటే అపహరిస్తాడు
. వైద్యుడవైన
నువ్వు పాణాలు ధనం రెండు
అపహరిస్తావు
(
ప్రాణమివ్వగానె
యమకింకరుడు పోవు
డాక్టరట్లు
కాదు డబ్బులడుగు)
नमस्ते
वैद्यराजाय !
यमराज
सहोदर !
यमस्तु
हरति प्राणान्
वैद्य:
प्राणान्
धनानि च
Oh
Doctor! The b rother of Yama dharmaraja! accept my
salutation. The difference between Yama and you is
this . Yama takes away life alone . But , as doctor you
take away life as wel l as money.
(
Though, the pill will not kill the patient, the bill will
kill the patient ) .
( This
verse is applicable to pseudo doctors only)
{ Kindly forward this
to at least five of your friends}
No comments:
Post a Comment