Thought
of the day ( 12 /1 /13)
(Gems
of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
ఏతద్దేశ
ప్రసూతస్య
విశేషాదగ్రజన్మన:
స్వం
స్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం
సర్వమానవా:
ఈ
ప్రపంచంలో ఉండే మానవులందరు
ఎవ్వడైన ఏ దేశానికి సంబంధించిన
వాడైన భారతదేశంలో పుట్టిన
జ్ఞానులవల్లనే తమ తమ నడవడిక
తీర్చిదిద్దుకోవలసి యున్నది.
एतत्
दॆशप्रसूतस्य
विशॆषादग्रजन्मन:
स्वं
स्वं चरित्रं शिक्षेरन्
पृथिव्यां सर्वमानवा:
(Manu)
The
people of different countries in the world have learnt,
learning and will continue to learn about how to mould
their character from the great scholars of our country.
{
Kindly forward this to at least five of your
friends}
No comments:
Post a Comment