Thought
of the day ( 14 / 1 / 13)
(Gems
of our tradition )
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
కాక
ఆహ్వయతే కాకం
యాచకో
నతు యాచకం
కాక
యాచకయోర్మధ్యే
వరం
కాకో న యాచక:
ఒక
కాకి తనకు ఆహారం దొరికినప్పుడు
అన్ని కాకుల్నీ పిలుస్తుంది.
కాని ఒక ముష్టివాడు
తనకు ఆహారం లభించే చోటు
తెలిస్తే ఎవరికి చెప్పడు.
అంతా తానే నొల్లుకు
పోతాడు. కాబట్టి
ముష్టివాడు కాకి ఈ ఇద్దరిలో
ఎవరు నయమా అని ఆలోచిస్తే
ముష్టివాడి కంటే కాకే
నయమనిపిస్తుంది.
काक
आह्वयते काकं याचको न तु याचकम्
|
काकयाचकयोर्मध्ये
वरं काको न याचक: ||
A crow invites
another crow . But a beggar does not invite
another beggar. So between a crow and a beggar crow is better.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment