Thought
of the day ( 17 / 1/ 13)
(
Gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
పరై:
ప్రోక్తా:
గుణా:
యస్య
నిర్గుణోs
పి
గుణీ భవేత్
ఇంద్రోsపి
లఘుతాం యాతి
స్వయం
ప్రఖ్యాపితై:
గుణై:
ఇతరులు
పొగిడినచో ఎంత అల్పుడైన
గొప్పవాడుగా పరిగణింపబడతాడు.
దేవతలకు
రాజైన ఇంద్రుడు లాంటి గొప్పవాడు
కూడ తనను తాను పొగడుకొంటే
చాల చులకనైపోతాడు.
కాబట్టి
ఒక వ్యక్తి గొప్పదనం ఇతరులు
చెబితే రాణిస్తుంది గాని
తనకు తానే చెప్పుకుంటే రాణించదు.
परै:
प्रॊक्ता
गुणा :
यस्य
निर्गुणोsपि
गुणी भवेत्
इन्द्रॊsपि
लघुतां याति
स्वयं
प्रख्यापितै:
गुणै:
A
man will become great when his qualities are
praised by others even though he is other wise. Even
Indra, the leader of Gods , will be rediculed if he
boasts himself.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment